Saturday 5 August 2017

పాతబస్తీని చుట్టు ముట్టిన 250 మంది పోలీసులు |latest news|hyderabad news|updated news|smtv24x7|smtv 24x7 updates|smtv 24x7 latest

హైదరాబాద్, ఆగష్ట్ 5: గత కొద్దిరోజులుగా సిటీ మొత్తం మీద ఏదో ఒక అలజడి చెలరేగుతూనే ఉంది. తాజాగా ఈ ఉదయం హైదరాబాద్ పాతబస్తీ శివారు ప్రాంతాలైన అసద్ బాబానగర్, కిషన్ బాగ్ ప్రాంతాలలో దక్షిణ మండలం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. 
http://telugu.smtv24x7.com/telugu-news-1795-250.html

No comments:

Post a Comment